Revanth :ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్‌ను ప్రారంభించిన రేవంత్..! 17 d ago
సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచ్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించనున్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, భద్రాద్రి,కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు కానుంది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం పాల్గొన్నారు.